logo

బి ఆర్ ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షు పదవికి బిక్కుమళ్ళ సుధాకర్ రాజీనామా

తెలంగాణ స్టేట్:: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:: ములకలపల్లి మండలం:: ఏప్రియల్ 26

బి ఆర్ ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షు పదవికి బిక్కుమళ్ళ సుధాకర్ రాజీనామా

*ములకలపల్లి మండల బి ఆర్ ఎస్ అధ్యక్షులు మోరoపూడి అప్పారావు విధానాలు తో ఏకీభవించలేను.

ములకలపల్లి బి ఆర్ ఎస్ గ్రామ కమిటీ అధ్యక్ష పదవికి బి ఆర్ ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు పత్రాన్ని బి ఆర్ ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగ కాంతారావు పంపించినట్లు బిక్కుమళ్ళ సుధాకర్ మీడియా కు తెలిపారు తన భవిష్యత్తు నిర్ణయం త్వరలో మీడియా సమావేశంలో తెలుపుతానన్నారు ఇంతకాలం తనను ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

82
6359 views